గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు అశోక్ హీరోగా పరిచయం అవుతున్న మూవీ "హీరో". శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో జనవరి 15న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ టీం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. హీరో అశోక్ తోపాటు హీరోయిన్ నిధి అగర్వాల్ , డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య, చిత్ర నిర్మాతలు ఎంపీ గల్లా జయదేవ్ దంపతులు స్వామిని దర్శించుకొని హీరో చిత్రం విజయం సాధించాలని వేడుకున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో టీం
DS
0
Post a Comment