ఏపీలో సినిమా టికెట్ ధరల వివాదంపై నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ మొదటిసారిగా స్పందించారు. టికెట్ ధరల అంశంపై సినీ పరిశ్రమ పెద్దలు కలిసికట్టుగా చర్చించాలని కోరిన బాలకృష్ణ... పరిశ్రమ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో సినిమా గోడును పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు.
ఏపీలో సినిమాను పట్టించుకునేవారేలేరు
DS
0
Post a Comment