అనన్య నాగళ్ల. మల్లేశం చిత్రంతో సినీ రంగంలో అడుగుపెట్టి వరుస అవకాశాలతో దూసుకెళ్తోన్న తెలుగు అమ్మాయి. ప్లే బ్యాక్ , వకిలీసాబ్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు... ఇటీవల సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోతుంది. తాజాగా ఓ సినిమా షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్లిన అనన్య..... ఓ ఇంటి ముందు నిల్చొని తన చిట్టినడుము చూపిస్తూ కుర్రాళ్లను చిత్రహింసలు పెడుతోంది. అయితే అనన్య తన నడుము చూపించడంలో ఉద్దేశం... తాను లావు తగ్గాననా లేక ఇలాంటి సీన్స్ లో రెచ్చిపోయి చేయడానికి సిద్ధంగా ఉన్నాననే సంకేతాలు ఇస్తుందో అర్థం కావడం లేదని సోషల్ మీడియాలో తన అభిమానులు తెగ ఇదైపోతున్నారు.
చిట్టి నడుముతో చిత్రహింసలు పెడుతున్న హీరోయిన్
DS
0
Post a Comment